KGVB ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

KGVB ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

SRD: మండల కేంద్రమైన కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, KGVBలను సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టోర్ రూమ్ వంట సామాగ్రిని తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఆరా తీశారు. ఎంపీడీవో సతయ్య ఉన్నారు.