ఎమ్మిగనూరులో ఈ నెల 25న జాబ్ మేళా

ఎమ్మిగనూరులో ఈ నెల 25న జాబ్ మేళా

KRNL: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల(SML)ఎమ్మిగనూరులో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో క్రెడిట్ యాక్సిస్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఇంటర్ లేదా డిగ్రీ చదివిన యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.