కాసేపట్లో రెండో విడత బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్‌లో కాసేపట్లో రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ ఓంబిర్లా అనుమతి ఇచ్చారు. చర్చ పూర్తయ్యేవరకు సభకు దూరంగా ఉండాలని ఓంబిర్లా నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ ఎంపీలకు అధికార, విపక్ష పార్టీలు విప్ జారీ చేశాయి. బుధవారం వరకు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని 3 లైన్ విప్ జారీ చేసినట్లు సమాచారం.