జిలాల్లో చికెన్ ధరలు ఇవే..!
నెల్లూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈవిధంగా ఉన్నాయి. చికెన్ ధర కేజీ (విత్ స్కిన్) రూ. 233, (స్కిన్ లెస్) రూ. 242గా నమోదైంది. ఈ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త పెరిగాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని తెలుస్తోంది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ధరలు పెరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు.