సొంత ఖర్చులతో విద్యావలంటీర్ నియామకం

SDPT: తన సొంత ఖర్చులతో విద్యావలంటీర్‌ను కొండపోచమ్మ మాజీ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి నియమించారు. జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ప్రాథమికొన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు తరగతులు ఉన్నపట్టికి ఉపాధ్యాయులు మాత్రం ఐదుగురు మాత్రమే ఉన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నా విషయం తెలుసుకున్న ఆయన సొంత ఖర్చులతో వాలంటీర్ ను నియమించారు.