సీఐల బదిలీలకు డీఐజీ ఉత్తర్వులు జారీ

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లా రేంజ్‌లో 13 మంది సీఐల బదిలీలు జరిగాయి. మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిని వెంటనే బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశించారు. సుబ్బారావు, కృష్ణయ్య, నాగభూషణం, శివశంకర్ నాయక్, భానుప్రసాద్ రెడ్డి, వి. వేణుగోపాల్, పురుషోత్తంరాజు వంటి వారు ఈ బదిలీల్లో ఉన్నారు.