ఆదర్శ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు

ఆదర్శ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు

JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి ఆదర్శ విద్యాలయంలో 6, 8, 9, 10వ తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. 19-04-2026న 6వ తరగతి ప్రవేశ పరీక్ష పాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దరఖాస్తుల చివరి తేది 10-03-2026. వివరాలకు 9505054697ను సంప్రదించాలని సూచించారు.