VIDEO: ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన కలెక్టర్

VIDEO: ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన  కలెక్టర్

KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం జుక్కల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతతో కూడిన నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పాల్గోన్నారు.