VIDEO: అదుపుతప్పి ఆటో బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: అదుపుతప్పి ఆటో బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట- బద్వేలు ప్రధాన రహదారి అయ్యప్ప స్వామి గుడి సమీపాన మంగళవారం సాయంత్రం ఆటో అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. గాయపడిన వ్యక్తిని 108లో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.