భారత్‌పై పాక్ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు

భారత్‌పై పాక్ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు

పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పాక్‌పై భారత్ మరో యుద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తుందని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం భారత్ నీటిని ఆయుధంలా వాడుకుంటోందని తెలిపారు. భారత్ యుద్ధ ఆలోచనలు నుంచి వెనక్కి తగ్గి తమతో చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. JK సమస్యపై, కశ్మీర్ ప్రజలకు అవసరమైన దౌత్య సహాయాన్ని అందించడానికి పాక్ సిద్ధంగా ఉందన్నారు.