కమలబంధలో గంగమ్మ తల్లి ఉత్సవాలు ఘనారంభం

కమలబంధలో గంగమ్మ తల్లి ఉత్సవాలు ఘనారంభం

ASR: డుంబ్రిగుడ మండలం కమలబంధలో గిరిజనుల ఆధ్యాత్మిక పండుగ గంగమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 10 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో గంగమ్మ తల్లి జ్యోతిని గ్రామంలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిఏటా జరుగే ఈ పండగలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, థింసా, పిండి వంటకాలు ముఖ్య ఆకర్షణ.