నగరంలో ఆధునిక ఫీచర్లతో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు
HYD: నగరంలో ఆధునిక ఫీచర్లతో కొత్త మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను TGSRTC అధికారాలు అందుబాటులోకి తెనున్నారు. మహలక్ష్మీ ఉచిత ప్రయాణాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని బస్సులు అవసరమని అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో వీటిని తీసుకురావాలని భావించి మియాపూర్ బస్ బాడీ యూనిట్‌లో పనులు ప్రారంభించింది. కొత్త బస్సుల రాకతో వీటి సంఖ్య 1010కి చేరుకోనుంది.