బుక్ మాకూ ఉంటుంది.. పేర్లు మేమూ రాస్తాం: దేవినేని

బుక్ మాకూ ఉంటుంది.. పేర్లు మేమూ రాస్తాం: దేవినేని

ఎన్టీఆర్: మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు విజయవాడలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూల్చివేసిన కూటమి నాయకులపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు విమర్శించారు. కూటమి ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తుందన్నారు. 'రెడ్ బుక్ మీకే కాదు.. మాకు బుక్ ఉంటుంది' అని అన్నారు.