'కిషన్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి'

'కిషన్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి'

KNR: హుజూరాబాద్ ప్రాంత రైతాంగానికి చోల్లేటి కిషన్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. సీనియర్ రాజకీయవేత్త, పోతిరెడ్డిపేట మాజీ సర్పంచ్, ఎస్సారెస్పీ, ఎల్ఎండీ నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.