VIRAL: మనుషులకు సహాయంగా రోబోలు

VIRAL: మనుషులకు సహాయంగా రోబోలు

జపాన్‌లోని 'అవతార్ రోబోట్ కేఫ్'లో పక్షవాత బాధితులు సైతం ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. మానవత్వానికి నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే, ఇక్కడ పనిచేసే పక్షవాత బాధితులు స్వయంగా కస్టమర్లకు సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. వారు తమ ఇళ్ల వద్ద, కేఫ్‌లోని ఒక గదిలో కూర్చొని రోబోటిక్ సర్వర్లను నియంత్రించడం ద్వారా సేవలు అందిస్తున్నారు.