VIDEO: 'బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది'

VIDEO: 'బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది'

KMM: ఖమ్మం వెలుగుమట్ల సమీపంలోని భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇళ్లను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ గురువారం పరిశీలించారు. బాధితులను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని రాజేందర్ హామీ ఇచ్చారు.