'మద్యం సరఫరాలో పూర్తి నాణ్యత ఉంది'

'మద్యం సరఫరాలో పూర్తి నాణ్యత ఉంది'

PPM: నకిలీ మద్యం సరఫరా జరుగుతుందని కొన్ని పత్రికల్లో ప్రచురించబడింది. అందులో భాగంగా సోమవారం జిల్లాలో ఉన్న మొత్తం 56 మద్యం దుకాణాలు, 6బార్లపై తనిఖీలు నిర్వహించారు. కాగా, వాటి నమూనాలను పరీక్షించి రసాయన నిమిత్తం విశాఖ ఎక్సైజ్ రీజినల్ లేబొరేటరీకి తరలించారు. గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 489 నమూనాలను తెప్పించగా సరఫరాలో పూర్తిగా నాణ్యత ప్రమాణాలు ఉన్నట్లు వెల్లడించారు.