సీఎంకు 'నిర్మల్' కళా కానుక
NRML: జిల్లా బాసర అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆయనకు జిల్లా ప్రత్యేకత అయిన నిర్మల్ కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్‌ను జ్ఞాపికలుగా అందజేశారు. అనంతరం రూ. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు, ముధోల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.