'వరి ధాన్యంలో 17% తేమ ఉండేలా చూసుకోవాలి'

'వరి ధాన్యంలో 17% తేమ ఉండేలా చూసుకోవాలి'

MNCL: వరి ధాన్యంలో తేమశాతం పెరగకుండా రైతులు జాగ్రత్తలు పాటించడం అవసరమని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రి సంధ్య సూచించారు. శనివారం జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం రైతులకు సూచనలు చేశారు. వరి ధాన్యంలో 17% తేమ ఉండేలా చూసుకోవాలన్నారు.