విశాఖలో ఘనంగా 'జోష్ రన్ 3.0'
VSP: నగరంలోని నేవల్ డాక్‌యార్డ్ వేదికగా శనివారం 'జోష్ రన్ 3.0' ఘనంగా నిర్వహించారు. ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో యార్డ్ ఉద్యోగులు, సర్వీస్ ఆఫీసర్లు, నావికులు, డి.ఎస్.సి (DSC) జవాన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 1500 మందికి పైగా రక్షణ సిబ్బంది ఈ ఈవెంట్‌లో పాల్గొని తమ ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు.