VIDEO: లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర నష్టం: బీఆర్టీయూ

VIDEO: లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర నష్టం: బీఆర్టీయూ

SDPT: కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్మికులు వద్దంటున్నా లేబర్ కోడ్‌లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందని బీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ఆరోపించారు. సిద్దిపేటలోని జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన ఈ చట్టాలు రద్దయ్యే వరకు అన్ని కార్మిక సంఘాలు జెండాలు పక్కనపెట్టి ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.