లఘు చిత్ర విశ్లేషణ పోటీల్లో విద్యార్థికి బహుమతి
KDP: గుంటూరులోని విట్ యూనివర్సిటీలో బాలోత్సవ్ - అంతర్జాతీయ తెలుగు బాలల దినోత్సవంలో భాగంగా శనివారం లఘు చిత్ర విశ్లేషణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పులివెందుల విద్యార్థి 2వ బహుమతి సాధించాడు. ఈ మేరకు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థి అకీబ్ రషీద్ ప్రతిభ చూపడంతో ప్రముఖులు ప్రశంసాపత్రం, మొమెంటో అందించారు.