నేడు'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'లో పాల్గొననున్న మంత్రి

నేడు'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'లో పాల్గొననున్న మంత్రి

NDL: అవుకు మండలం వేములపాడు గ్రామంలో ఇవాళ ఉదయం 9 గంటలకు 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' (SASA) కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొననున్నారు. NDA కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ మేరకు శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయం పిలుపునిచ్చింది.