విద్యా సమస్యలపై కలెక్టర్‌కు వర్మ వినతి

విద్యా సమస్యలపై కలెక్టర్‌కు వర్మ వినతి

KKD: పిఠాపురం మాజీ MLA వర్మ బుధవారం కలెక్టర్‌ను కలిసి నియోజకవర్గ విద్యా సమస్యలపై చర్చించారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్ల కేటాయింపును పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. 'తల్లికి వందనం' సాయం ఉన్నా పూర్తి ఫీజులు భారం అవుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. MEOల ద్వారా పారదర్శక అడ్మిషన్లు చేపట్టి పేద విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.