ఎమ్మెల్యే ఎంపికపై జాతీయ బీసీ జనసేన హర్షం

ఎమ్మెల్యే ఎంపికపై జాతీయ బీసీ జనసేన హర్షం

RR: SDNR పట్టణంలోని అన్ని మండలాలకు అభివృద్ధి కాంతులు తెస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు మరెన్నో పదవులు రావాలని జాతీయ బీసీ జనసేన నాయకులు తెలిపారు. రాష్ట్ర టీపీసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రగతి కాంతులు వెలిగేలా చేసి ఆదర్శంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.