బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వీరమనేని ప్రమోద్ కుమార్

బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వీరమనేని ప్రమోద్ కుమార్

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ పక్ష నేతలను నియామకం చేస్తూ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లోర్ లీడర్‌గా వీరమనేని ప్రమోద్ కుమార్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా జ్యోతి, ఫ్లోర్ సెక్రటరీగా పవన్ కుమార్, విప్ సునీత ఎంపికయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.