నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు JC
★ సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు అధికారులకు సహకరించాలి: SP అజిత
★ సోమశిల జలాశయానికి భారీగా చేరుతున్న వరద
★ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి