ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తూర్పు నాయుడుపాలెంలో వినతులు స్వీకరించిన మంత్రి డోల
➢ యర్రగొండపాలెంలో CMRF చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు
➢ గిద్దలూరు CVAP టీమ్ సభ్యులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ చంద్రశేఖర్‌పురం ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించిన ఆర్ఎం సత్యనారాయణ