'జంఝావతి మృతుల కుటుంబాలను ఆదుకోవాలి'

'జంఝావతి మృతుల కుటుంబాలను ఆదుకోవాలి'

PPMఫ కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం వద్ద జంఝావతి రబ్బరు డ్యామ్ వద్ద ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల దాలినాయుడు కోరారు. ఇవాళ మండలంలోని శివిని గ్రామంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. గత ఐదు దశాబ్దాలుగా జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడమే ఇటువంటి ప్రమాదాలకు కారణం అవుతుందన్నారు.