ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కంఠేశ్వర్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీపీ సాయి చైతన్య
✦ కామరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
✦ సదాశివనగర్‌లో భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త
✦ కామారెడ్డి ST బాయ్స్ హాస్టల్‌లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన వైద్యాధికారులు