VIDEO: OTPలు రాక.. నిలిచిన గ్యాస్ డెలివరీలు.!

VIDEO: OTPలు రాక.. నిలిచిన గ్యాస్ డెలివరీలు.!

VKB: తాండూరులో వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. వినియోగదారులు గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ల మొరాయింపు.. ఓటీపీలు రాక గ్యాస్ డెలివరీలు నిలిచిపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధరలు భారీగా పెరిగాయని, డొమెస్టిక్ రూ.3వేలు, కమర్షియల్ రూ.6వేల వరకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై అధికారులు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరారు.