విద్యార్ధినులకు నాణ్యమైన భోజ‌నం అందించాలి : ఆర్డీఓ

విద్యార్ధినులకు నాణ్యమైన భోజ‌నం అందించాలి : ఆర్డీఓ

NLG: విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కట్టంగూర్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయ‌న‌ సందర్శించారు. నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవనం, రికార్డులు, భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుకున్నారు.