జాతీయ జెండా రంగులతో కళకళలాడుతున్న బురుజులు

జాతీయ జెండా రంగులతో కళకళలాడుతున్న బురుజులు

SRCL: రజాకార్ల పోరాటానికి గుర్తుగా కోనరావుపేట మండలంలోని గ్రామాల్లో బురుజులు. ఇప్పుడు జాతీయ జెండా రంగులతో కళకళలాడుతున్నాయి. అప్పుడు రాజా కార్లను ఎదుర్కోవడానికి గ్రామాల్లో నిర్మించిన బురుజులు రజాకార్ల పోరాటానికి చిహ్నముగా మారాయి. ఇప్పుడు ఆ బురుజులు ఆ గ్రామాల ప్రజాప్రతినిధులు జాతీయ జెండా రంగులను వేసి జాతీయ చిహ్నంగా మార్చారు.