'రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

'రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

VZM: రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను వినియోగించాలని ప్రకృతి వ్యవసాయం RTO ప్రకాష్ వెల్లడించారు. నెల్లిమర్ల మండలం తంగుడిబిల్లిలో మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రకాష్ మాట్లాడుతూ.. నవధాన్యాలు, పచ్చిరొట్ట సాగుతో నేల సారవంతమవుతుందని చెప్పారు. ఆ పంటలను పూత దశలో కలియ దున్నడం వల్ల కలుపు సమస్య తగ్గుతుందని చెప్పారు.