ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: కలెక్టర్
E.G: వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. మొత్తం 2,35,031 మందికి రూ.103.17 కోట్లు పంపిణీ చేయడం కోసం, 4975 మంది PDOలు నియమించి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము00 అందజేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ పూర్తి అయినట్లు తెలిపారు.