కుల్కచర్ల పోలింగ్ బూత్లకు ఏర్పాట్లు: తహసీల్దార్

కుల్కచర్ల పోలింగ్ బూత్లకు ఏర్పాట్లు: తహసీల్దార్

VKB: తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలింగ్ బూత్ల ఏర్పాటుపై ఆదివారం మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓటర్లకు అనుకూలమైన విధంగా బూత్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. డబుల్ ఓటర్ల విషయంలో, వారు కోరుకున్న వార్డులో పేరు ఉంచి, రెండో చోట నుంచి తొలగించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు.