నాకు మాజీ సీఎం భార్యపై క్రష్ ఉంది: హీరోయిన్

నాకు మాజీ సీఎం భార్యపై క్రష్ ఉంది: హీరోయిన్

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మగవాళ్లు, ఆడవాళ్లలో ప్రతి ఒక్కరూ బైసెక్సువల్ అని అన్నారు. ప్రతి మనిషి అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ అట్రాక్ట్ అవుతారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు UP మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌పై క్రష్ ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.