యూరియాపై రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి

యూరియాపై రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి

AP: శ్రీకాకుళం గ్రామీణం తండేంవలసలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటిస్తున్నారు. MLA శంకర్‌తో కలిసి ఆయన యూరియా పంపిణీ చేశారు. ఎరువుల వినియోగంపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యూరియాపై ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యవసాయ అధికారుల సూచనతో యూరియా వాడాలి అని పేర్కొన్నారు.