అనంతపురం జిల్లా నిరుద్యోగులకు శుభవార్త

ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు సెల్ ఫోన్ రిపేరీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 30 రోజులపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. 18-45 ఏళ్ల వారు ఆధార్, రేషన్ కార్డుతో అనంతపురంలోని రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.