వాగుల వద్ద పోలీసుల చర్యలు

వాగుల వద్ద పోలీసుల చర్యలు

NDL: శిరివెళ్ల మండలంలో వర్షాలు కురుస్తుంటంతో వాగులు, వంకల వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మండలంలోని బ్రిడ్జిలను పరిశీలించారు. నీటి ఉద్ధృతి ఉన్న వాగుల వద్ద ప్రజలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. అధిక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ అధికారులు సూచించారు.