స్వర్ణ రిజర్వాయర్ నుంచి సర్‌ప్లస్ విడుదల

స్వర్ణ రిజర్వాయర్ నుంచి సర్‌ప్లస్ విడుదల

NRML: స్వర్ణ రిజర్వాయర్‌లో నీటి మట్టం ప్రస్తుతం 1182.9 అడుగులుగా ఉండగా, నిల్వ 1.026 టీఎంసీగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు. రిజర్వాయర్‌కు 1600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ఒక గేటు తెరిచి 1985 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వారు తెలిపారు. ఇందులో 1980 క్యూసెక్స్ సర్‌ప్లస్‌గా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.