శారద కాశీనాథ్‌కు భగవద్గీతలో గోల్డ్ మెడల్

శారద కాశీనాథ్‌కు భగవద్గీతలో గోల్డ్ మెడల్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మహిళా విభాగం అధ్యక్షురాలు తొడుపునూరి శారద కాశీనాథ్, మైసూర్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాలు కంఠస్థం కార్యక్రమంలో 700 శ్లోకాలు కంఠస్థం చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు లభించిందన్నారు.