శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సందర్భంగా భక్తులు భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు. రాజన్న కోడె మొక్కును భీమన్న ఆలయ ఆవరణలో చెల్లించుకుంటున్నారు. స్వామివారి ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొన్నారు.