చేయూత ఫౌండేషన్ ఆర్థిక సహాయంగా రూ.10,000
NZB: వేల్పూర్ గ్రామానికి చెందిన ఆకుల సుశాంత్‌కి రోడ్ యాక్సిడెంట్ జరగడం వలన బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది ఆ విషయం తెలుసుకొని చేయూత ఫౌండేషన్ వేల్పూర్ ఆర్థిక సహాయంగా రూ. 10000 ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు జెల్ల ప్రవీణ్, సభ్యులు మల్లికార్జున్ బాల శంకర్ హితీష్ దినేష్ కార్తీక్ మైపాల్ శ్రీను మహేష్ పాల్గొన్నారు.