గుంతలమయంగా వైరా - మధిర రహదారి

గుంతలమయంగా వైరా - మధిర రహదారి

KMM: వైరా నుంచి మధిర వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ఇబ్బందులకు గురవుతున్నట్లు వాహనదారులు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని గుంతల్లో పడి పలువురు వాహనదారులు గాయాలైన ఘటనలు చాలానే ఉన్నాయంటున్నారు. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపించాలని కోరుతున్నారు.