ఉపాధి హామీ కూలీగా మాజీ సర్పంచ్

ఉపాధి హామీ కూలీగా మాజీ సర్పంచ్

NLG: రాజాపేట మండలంలోని కొండ్రెడ్డిచెరువు తాజా మాజీ సర్పంచ్ చెరుకు విజయ శనివారం ఉపాధి హామీ పథకంలో కూలీగా పనుల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొండ్రెడ్డిచెరువును నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయగా గ్రామస్తులు విజయను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.