అధికారంలోకి రాగానే చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తాం: అమిత్ షా

అధికారంలోకి రాగానే చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తాం: అమిత్ షా

బెంగాల్ పోలీసులు, అధికారులు అక్రమ వలసలను అడ్డుకోకపోవడం వల్లే బెంగాల్ ద్వారా దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అడ్డుకోవాల్సిన సీఎం మమతా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారిని రక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే SIR ప్రక్రియపై, ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాట్లకు అట్టుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు.