డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కావలి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు చేరేందుకు, నకిలీ మందుల నియంత్రణకు, ఫార్మసీపై పర్యవేక్షణ మరింత బలపడేందుకు ఈ కార్యాలయం పెద్ద సహాయం చేస్తుందని తెలిపారు. ఆరోగ్య భద్రత ప్రథమ ప్రాధాన్యం అని అన్నారు.