ప్రభుత్వం ఏం చేసిందని ధన్యవాదాలు చెప్పాలి: KTR

ప్రభుత్వం ఏం చేసిందని ధన్యవాదాలు చెప్పాలి: KTR

TG: రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ధన్యవాదాలు చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. దీనికి బదులుగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 'మీరు ఇవ్వని రేషన్ కార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి. ఇంట్రిగేటెడ్ స్కూల్స్ కట్టినందుకు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలపాలి' అని పేర్కొన్నారు.