త్వరలోనే భూ సమస్యల‌కు పరిష్కారం: క‌లెక్ట‌ర్

త్వరలోనే భూ సమస్యల‌కు పరిష్కారం: క‌లెక్ట‌ర్

NLG: రైతుల‌ భూ సమస్యలను త్వ‌ర‌లోనే పరిష్క‌రిస్తామ‌ని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు చందంపేట మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి గ్రామంలో కలెక్టర్ పర్యటించి భూ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలు నెలకొన్న గ్రామాల్లో త్వరలో భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామ‌ని తెలిపారు.